Search
Close this search box.

అఖిల భారత యాదవ మహాసభ, సిద్దిపేట జిల్లా యువత అధ్యక్షులుగా రాము యాదవ్

జై మాధవ్ న్యూస్:( హైదరబాద్ 29 జూన్):అఖిల భారత యాదవ యువ మహాసభ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గా సిద్దిపేట పట్టణానికి చెందిన చురుకైన, విద్యా వంతుడైన సామాజిక సేవకుడు బొల్లు రాము యాదవ్ గారిని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బద్దుల బాబురావు యాదవ్ గారు,  జాతీయ ప్రధానకార్యదర్శి రాజబోయిన లక్ష్మణ్ యాదవ్ గారి మార్గ దర్శకత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ గార్ల సమక్షంలో రాష్ట్ర యువత అధ్యక్షులు ఐలబోయిన రమేష్ యాదవ్ గారిచేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.

బొల్లు రాము యాదవ్ గారు అనేక సంవత్సరాలనుండి ఉమ్మడి మెదక్ జిల్లా మురళి యాదవ్ గారు,పయ్యావుల రాములు యాదవ్ గార్ల తో పాటు ప్రస్తుత సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ గార్ల నాయకత్వం లో జరిగిన పలుకార్యక్రమాల్లో చురుకుగా, క్రియాశీలంగా పాల్గొన్నారని, అందుకే వారి సేవలు భవిష్యత్తు లో మరింత సంఘానికి ఉపయోగపడాలని ఈ బాధ్యతలను అప్పగించామన్నారు.ఈ సందర్బంగా బొల్లు రాము యాదవ్ గారు మాట్లాడుతూ ఈ బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులకుహృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు,అంకితబావం చిత్తశుద్ధితో యాదవ యువత కు,జాతికి,సేవచేసి మీ గౌరవాన్ని సంఘం గౌరవాన్ని నిలబెడుతానని, అందరినీ కలుపుకొని ముందువెలుతానన్నారు, ఈ కార్యక్రమం లోసిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్, మెదక్ జిల్లా అధ్యక్షులు గండిమల్లేష్ యాదవ్,జగిత్యాల జిల్లా అధ్యక్షులు పలుమారు మల్లేష్ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెరుగు అయిలేష్ యాదవ్, యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్,సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పాతుకుల వెంకటేష్ యాదవ్, ఉపాధ్యక్షులు జక్కుల బాలమల్లు యాదవ్, ఐతంరాజుయాదవ్,బూరం గణేష్ యాదవ్, సిద్దబోయిన శ్రీనివాస్ యాదవ్, నూనె కుమార్ యాదవ్ గార్లు, కార్యదర్శులు పత్తివెంకటేష్ యాదవ్,గొల్ల రాజేశ్వర్ యాదవ్, ఎద్దుయాదగిరి యాదవ్,పెరబోయిన శ్రీకాంత్ యాదవ్,బొల్లు తిరుపతి యాదవ్,రాజబోయిన పర్శరాములు, తెలుజీరు శ్రీనివాస్ యాదవ్, శ్రీశైలం యాదవ్,తగరం అశోక్ యాదవ్,కాటుకనర్సింలు యాదవ్ గార్లతో పాటు, మండలాల అధ్యక్షులు మేకల శ్రీకాంత్ యాదవ్ బెజ్జంకి, కన్నబోయినరాజు యాదవ్ చిన్నకోడూరు, వొడితంకిరణ్ యాదవ్ నంగునూర్,రాజబోయిన కొమురయ్య యాదవ్ మర్కుక్, యాంజాల అయిలేష్ యాదవ్ ములుగు,కన్నాయాదవ్ గజ్వేల్, సిద్దిపేట రూరల్ ఉడుత రవియాదవ్, సిద్దిపేట పట్టణ అధ్యక్షులు పయ్యావుల ఎల్లంయాదవ్, లతోపాటు దాసరి శ్రీనివాస్ యాదవ్ రాగారం రాము యాదవ్ ,తెలుజీరి నాగరాజుయాదవ్,రాగారం శ్రీనివాస్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

Recent Post

Live Cricket Update

You May Like This