హైదరాబాద్, 23 అక్టోబర్: అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు టీపిపిసి ప్రధాన కార్యదర్శి గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి విదేయుడిగా పనిచేస్తున్న నాయకుడు బ్లాక్ కాంగ్రెస్ నుండి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగిన నేత…జాతీయ స్థాయిలో యాదవ సామాజిక వర్గనికి చెందిన బలమైన నేత…అంబర్ పెట్ నియజికవర్గం నుండి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ టికెట్ ను అభ్యర్డించగ, జాతీయ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తన అభ్యర్థిత్వాన్ని కరారు చేసినప్పటికీ ఉత్తమ్ రెడ్డి అడ్డు పడటం త్రివ్రంగ వేతిరేకిస్తున్నని అఖిల భారత యాదవ మహాసభ జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అప్పటి పిసిసి అధ్యక్షులుగా ఉన్న ఉత్తమ్ రెడ్డి బి ఫామ్ ఇచ్చిన తరువాత గాంధీ కుటుంబానికి మరియు కాంగ్రెస్ పార్టీకి విధేయుడు అప్పటి సోనియా గాంధీ పొలిటికల్ సెక్రెటరీ అహ్మద్ పటేల్ ఇతర పార్టీలతో పొత్తులో భాగంగా తన నామినేషన్ ఉప సంహరించుకోమని కోరగా వెంటనే పార్టీ నిర్ణయానికి కట్టుబడి, ఉత్తమ్ రెడ్డి సమక్షంలో అహ్మద్ పటేల్ 2023 ఎన్నికలలో తప్పకుండా అవకాశం కలిపిస్తమని మాట ఈవడంతో వెంటనే ఉప సంహరించుకోవటం జరిగిందని, రాష్టంలో నలుగురు అభ్యర్ధులను ఉపసహరించుకోమని కోరగా కేవలం లక్ష్మణ్ యాదవ్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి అంబర్పెట్ నియోజకవర్గం నుండి తన అభ్యర్థిత్వాన్ని ఉపసహరించుకోవటం జరిగిందని గురుతు చేశారు ఆయన. లక్ష్మణ్ యాదవ్ టికేటును అడ్డుకుంటే హుజూర్ నగర్ మరియు కోదాడలో కాంగ్రెస్ గెలుపును అడ్డుకుంటాం అని హెచ్చరించారు యశ్వంత్ రాజ్ యాదవ్.
కబడ్దార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి!!
లక్ష్మణ్ యాదవ్ టికెట్కి అడోస్తే హుజుర్ నగర్, కోదాడలో ఒడిస్తం - యశ్వంత్ యాదవ్
- jaimadhavnews
- October 23, 2023
- 12:58 pm
- No Comments